పోలవరం నిర్మాణం తాజా వీడియో

పోలవరం నిర్మాణం తాజా వీడియో

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు పనులకు సహకరించక పోయినా... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పాజెక్ట్ గేటు ఏర్పాటుకు పూజ చేశారు. ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.