విశాఖ సెంట్రల్ జైల్ దగ్గర పేలిన నాటు బాంబు..

విశాఖ సెంట్రల్ జైల్ దగ్గర పేలిన నాటు బాంబు..

విశాఖపట్నం సెంట్రల్ జైలు దగ్గర కలకలం రేగింది... సెంట్రల్ జైలు దగ్గర ఉన్న ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో నేతల అప్పల సూరి (50)కి తీవ్రగాయాలు కాగా... ఆయన భార్యకు స్వల్పగాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు... బాధితులను కేజీహెచ్‌కు తరలించారు. ఇక ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించింది క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్.