ఖాట్మాండులో మొదటి 'వీల్ చైర్ ఏసియా కప్ టీ20' టోర్నీ

ఖాట్మాండులో మొదటి 'వీల్ చైర్ ఏసియా కప్ టీ20' టోర్నీ

మొట్టమొదటి వీల్ చైర్ ఏసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ కు నేపాల్ రాజధాని ఖాట్మాండు వేదికైంది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి. మొదటి సారిగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.