సోషల్ మెసేజ్ తో పాటు.. మాస్ కోసం కూడా..!!

సోషల్ మెసేజ్ తో పాటు.. మాస్ కోసం కూడా..!!

నెర్కొండ పారువై సినిమా సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  తమిళ నేటివిటీకి తగ్గట్టుగా..మార్చి కాస్త మాస్ టచ్ ఇచ్చి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ట్రైలర్ అంతా సీరియస్ గా సాగింది.  

ఓ కేసు చుట్టూనే ఈ కథ జరగడం విశేషం.  శ్రద్ధా శ్రీనాధ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు.  బోనికపూర్, జీ స్టూడియోస్ సంస్థకు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.