ప్రధాని ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు..

ప్రధాని ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు..

సార్వత్రిక ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. ఇవాళ చివరి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడున్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నా... 23వ తేదీ మధ్యాహ్నం వరకు కొత్త  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరనేదానిపై క్లారిటీ రానుంది.  మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేస్తోంది... ఈ నెల 26వ తేదీన ప్రధాన మంత్రి ప్రమాణస్వీకారానికి రాష్ట్రపతి భవన్‌లో సన్నాహాలు చేస్తున్నారు.