గీతం విద్యాసంస్థల అధిపతిగా ఎం.శ్రీభరత్‌

గీతం విద్యాసంస్థల అధిపతిగా ఎం.శ్రీభరత్‌

గీతం విద్యాసంస్థల అధ్యక్షుడిగా ఎం.శ్రీభరత్‌ బాధ్యతలు చేపట్టారు. గీతం సొసైటీ పాలకవర్గం నిర్ణయం మేరకు ఆయన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లోని విద్యా సంస్థలకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు . శ్రీభరత్‌ దివంగత అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనవడు. అమెరికాలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, 2016లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, ఎంఏ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు.