14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు.. భవానీ కథలో కొత్త ట్విస్ట్..!

14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు.. భవానీ కథలో కొత్త ట్విస్ట్..!

ఫేస్‌బుక్ సహాయంతో 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరిన భవానీ కథలో మరో ట్విస్ట్ వచ్చి పడింది... అసలు వచ్చినవాళ్లు సొంత తల్లిదండ్రులే అనేందుకు ఆధారాలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు పెంచినవారు... మాకు దొరికిన భవానీని పోలీసుల సమక్షంలో తెచ్చుకొని పెంచుకుంటున్నామని.. ఇప్పుడు సడన్‌గా వచ్చి మా కూతురు అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. భవానీ మాట్లాడుతూ.. అసలు భవానీ ఏమంటోంది.. పెంచిన తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...