మహరాజాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమట

మహరాజాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమట

మాస్ మహరాజ్ ఈ పేరు తెలియని వారుండరు. అయితే మాస్ మహరాజ్ రవితేజకు ఓ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగ్‌లకు వెళ్లాలన్నా, వెకేషన్స్‌కు వెళ్లాలన్నా దాన్నే ప్రిఫర్ చేస్తారు. అది న్యూయార్కేనని రవితేజనే సమాధానం ఇచ్చారు. అయితే కరోనా కారణంగా అందరు దూర ప్రయాణాలను అతి తక్కువగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజా తన త్యో బ్యాక్ ఫొటోను చేసి ఇష్టమైన ప్రదేశాలు ఎన్ని ఉన్న న్యూయార్క్ తనకు స్పెషల్ అని అన్నాడు. ఇప్పటి రవి నటించిన చాలా సినిమాల్లో న్యూయార్క్ కనిపిస్తుంటుంది. అలాగే నిర్మాతలు కూడా ఒక పాట లేదా ఏదోఒక సన్నివేశాన్ని న్యూయార్క్‌లో కచ్చితంగా షూటింగ్‌కు ఏర్పాటు చేస్తారు. అయితే ఇటీవల కరోనా కారణంగా న్యూయార్క్ తన కళను కోల్పోయినట్లు ఉంది. అత్యంత రద్దీగా ఉన్నందుకు ఎక్కవగా మహమ్మారి దెబ్బలు తింది. ఇక్కడ 6.5 లక్షల మంది కరోనా బారిన పడితే వారిలో 35వేల మంది వరకు మరణించారు. ఇదిలా ఉంటే రాజా నటించిన నూతన సినిమా క్రాక్ విడుదులకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం చేయనున్నారు. దీంతో పాటుగా మరికొన్ని కథలకు రాజా పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది.