కిడారి హత్య కేసులో ఎన్‌ఐఏ చార్జిషీటు

కిడారి హత్య కేసులో ఎన్‌ఐఏ చార్జిషీటు

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కేసులో ఎన్ఐఏ చార్జీషీటు దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు దగ్గర మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ కూడా మృతిచెందారు. ఈ కేసులో నలుగురు నిందితులపై అభియోగాలను నమోదు చేసింది ఎన్ఐఏ.