ఎన్ఐఏ చార్జ్ షీట్ పై వీడనున్న సస్పెన్ష్

ఎన్ఐఏ చార్జ్ షీట్ పై వీడనున్న సస్పెన్ష్

ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో ఎన్ ఐ ఏ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై  ఎన్ఐఏ కోర్ట్ ఇవాళ పరిశీలించనుంది. చార్జ్ షీట్ లో ఏముందనే దాని పై సస్పెన్స్ వీడనుంది.  నిందితుడు శ్రీనివాసరావేనా లేక కుట్ర కోణం ఉందా అనే అంశాల పై క్లారిటీ రానుంది. మరోవైపు ఈ కేసులో నింధితుడి జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో  ఈ ఉదయం ఎన్ఐఏ కోర్ట్ లో శ్రీనివాసరావును పోలీసులు హాజరుపర్చనున్నారు.