ఇద్దరు హీరోయిన్లు దుమ్ము లేపినట్టున్నారుగా !

ఇద్దరు హీరోయిన్లు దుమ్ము లేపినట్టున్నారుగా !

పూరి సినిమాలంటే దూకుడుగా కనబడుతూ రచ్చ చేసే హీరోలు మాత్రమే కాదు అందంగా కనబడే హీరోయిన్లు కూడా ఉంటారు.  సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ రెండు అంశాల్లో మాత్రం పూరి ప్రతిసారి ఫుల్ మార్కులు వేయించుకుంటూనే ఉంటారు.  ఆయన కొత్త చిత్రం 'ఐస్మార్ట్ శంకర్'లో కూడా ఇద్దరు అందమైన హీరోయిన్లను తీసుకున్నారు పూరి.  వాళ్ళే నిధి అగర్వాల్, నబ్బా నటేష్.  అందంతో ఒకరితో ఒకరు పోటీ పడగలరు.  ఈరోజే సినిమాకు సంబండ్డించియాన్ మాస్ సంఘ్, దాని తాలూకు  పోస్టర్ విడుదలయ్యాయి.  పోస్టర్లలో హీరోయిన్ల తీరు చూస్తే సినిమాలో గ్లామర్ షో మాములుగా ఉండదని అర్థమవుతోంది.  రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 12న రిలీజ్ చేయనున్నారు.