నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. 35 పాయింట్లు నష్టపోయి 11,752 వద్ద ప్రస్తుతం ట్రేడవులోంది. లాభాల్లో ఉన్న షేర్లలో రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటామోటార్స్‌, విప్రో, బీపీసీఎల్‌ ఉండగా.. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎస్‌ బ్యాంక్‌, హిండాల్కో, వీఈడీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి