నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. 31 పాయింట్లు నష్టపోయి11,328 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. బజాజ్‌ ఫైనాన్స్, ఎస్‌బ్యాంక్‌, ఇండియా బుల్స్‌, ఇన్ఫోసిస్‌, జీ షేర్లు లాభాల్లో ఉండగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్ షేర్లు నష్టాల బాట పట్టాయి.