లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. 42 పాయింట్లు లాభపడి ప్రస్తుతం 11,964 వద్ద ట్రేడవుతోంది. హీరో మోటోకార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, బజాజ్‌ ఆటో, ఐఓసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, ఎమ్‌అండ్‌ఎమ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌,  హిందాల్కో,  టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.