'నాలాంటి యువ నాయకులకు జగన్‌ స్ఫూర్తి'

'నాలాంటి యువ నాయకులకు జగన్‌ స్ఫూర్తి'

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయ పోరాటం తన వంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ అన్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో జగన్‌ను కలిసి నిఖిల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.