డేటింగ్ పై స్పందించిన నిమ్రత్‌ కౌర్‌

డేటింగ్ పై స్పందించిన నిమ్రత్‌ కౌర్‌

టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వార్తలపై బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ స్పందించింది. రవిశాస్త్రి, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు నిమ్రత్‌ కౌర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించింది.

‘వాస్తవం: నాకు రూట్‌ కెనాల్‌ కావాలేమో. ఫిక్షన్: నా గురించి నేను ఈ రోజు అంతా చదివివాను. మరిన్ని నిజాలు: అవాస్తవాలు చాలా బాధిస్తాయి. మండే బ్లూస్‌ ఉన్నాయి, నాకు ఐస్‌క్రీం ఇష్టం’ అని నిమ్రత్‌ ట్వీట్ చేసింది.