రవితేజ కాదు.. నితిన్ !
అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం 'ఎఫ్ 2'. సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. నిర్మాత దిల్ రాజు భారీ లాభాల్ని చూశారు. దీంతో ఆయన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తామని అనౌన్స్ చేశారు. ముందుగా అందులో మూడవ హీరోగా మాస్ మహారాజ రవితేజ నటిస్తాడని వార్తలు రాగా ఇప్పుడేమో రవితేజ కాదని యువ హీరో నితిన్ చేస్తాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఏది నిజం, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వంటి వివరాలు తెలియాలంటే దిల్ రాజు స్పందించాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)