పార్లమెంటు సమావేశాలకు మేరీకోమ్

పార్లమెంటు సమావేశాలకు మేరీకోమ్

రాజ్యసభ ఎంపీ, బాక్సర్ మేరీ కోమ్ మొదటిరోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.  ఇవాళ ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశాలకు వచ్చిన ఆమె నేరుగా వెళ్లి ఆమెకు కేటాయించిన స్థానంలో కూర్చునున్నారు. సభ్యుల మాటలను, ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. మోరీ కోమ్ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ షిప్ గా నిలిచారు. ఒలంపిక్ లో బ్రాంజ్ మెడల్ కూడా సాధించిన ఘటనత ఆమెది. ఐదు బంగారు పతకాలు సాధించిన మొదటి బాక్సర్ గా రికార్డ్ నెలకొల్పారు.