ఎమ్మెల్యేపై మిలిటెంట్ల దాడి, 11 మంది మృతి

ఎమ్మెల్యేపై మిలిటెంట్ల దాడి, 11 మంది మృతి

 

అరుణాచల్ ప్రదేశ్ లో మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన దక్షిణ కోన్సా అసెంబ్లీ సభ్యుడు తిరోంగ్ అబో తోపాటు మరో ఆయన సెక్యురిటీ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మందిని మిలిటెంట్లు హతమార్చారు. అరుణాచల్ ప్రదేశ్ లోని బోగపని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. కాగా ఎమ్మెల్యే హత్యకు గురైన విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సగ్మా ధృవీకరీంచారు. త్రిరంగ్ ను హత్య చేసిన కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడులకు పాల్పడింది, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ చెందిన మిలిటెంట్ గ్రూపుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.