లాభాలతో ప్రారంభమైన నిఫ్టి

లాభాలతో ప్రారంభమైన నిఫ్టి

మార్కెట్ స్వల్ప లాభాల‌తో ప్రారంభ‌మైంది. నిఫ్టి దాదాపు 18 పాయింట్ల లాభంతో 11,615 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ముందున్నాయి. ఇక బజాస్‌ ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.