రానా బర్త్ డే గిఫ్ట్..!!

రానా బర్త్ డే గిఫ్ట్..!!

డిసెంబర్ 14 న డబ్బుబాటి రానా పుట్టినరోజు.  ఈ సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ మరిచిపోలేని గిఫ్ట్ ను ఇచ్చింది.  ఎన్టీఆర్ బయోపిక్ లో రానాకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేసింది.  చంద్రబాబు పాత్రలో రానా అతికినట్టు సరిపోయాడు.  

బాహుబలి సినిమాతో శరీరాన్ని భారీ స్థాయిలో పెంచిన రానా.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర కోసం శరీరాన్ని చాలా వరకు తగ్గించాడు.  తగ్గి.. ఒదిగిపోయి నటించాడు.  రానా హిందీలోను కొన్ని సినిమాలు చేస్తున్నాడు.