గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం..

గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం..

గుంటూరులో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. నెహ్రూనగర్ 9వ లైన్‌లో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహం తలను పగులగొట్టారు. దీంతో నిరసన కార్యక్రమాలకు చేపట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకో నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు.