మాడు మిలియన్లు తాకిన తారక్ క్రేజ్ !

మాడు మిలియన్లు తాకిన తారక్ క్రేజ్ !

టాలీవుడ్ స్టార్ హీరోల్లో తారక్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.  అందుకు కారణం అభిమానుల పట్ల ఆయన చూపే ప్రేమ.  ఎప్పుడూ అభిమానులకు మొదటి ప్రాధాన్యమిచ్చే తారక్ సోషల్ మీడియాలో కూడా వారికి అందుబాటులో ఉంటారు.  అందుకే ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.  తాజాగా ఆ సంఖ్య మూడు మిలియన్ల మార్కును చేరుకుంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్ఆర్ఆర్' అనే సినిమా చేస్తున్నాడు.