శంషాబాద్ అత్యాచార ఘటన...ఎన్టీవీ క్యాండిల్ ర్యాలీలు...లైవ్

శంషాబాద్ అత్యాచార ఘటన...ఎన్టీవీ క్యాండిల్ ర్యాలీలు...లైవ్

మాన‌వ మృగాల చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన షాద్‌నగర్ లైంగిక దాడి బాధితురాలు హత్యోదంతంలో బాధితురాలు ఆత్మశాంతి చేకూరాల‌ని ఎన్టీవీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేప‌ట్టారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. ఆ లైవ్ ఇప్పుడు మీరు చూడచ్చు.