సెప్టెంబర్ 11, శుక్రవారం దినఫలాలు 

సెప్టెంబర్ 11, శుక్రవారం దినఫలాలు 

మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.  
కుజ – దుర్గా మాతా ఆలయం లో ఎర్రని వస్త్రాలు దానం
వృషభం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. కుటుంబసమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.    
గురు - మంచి బియాన్ని శివాలయం లో దానం
మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.  
శని - గోధుమలు, బియ్యం – శివాలయం లో దానం  
కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.    
శని - కాలభైరావాష్టకం – పారాయణం
సింహం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
గురు - ఈశాన్యం లో 9 వత్తుల దీపారాదన – గురు స్తోత్రం  
కన్య: ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
కుజ - 3 వత్తుల దీపారాధన – కుజ స్తోత్రం
తుల: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. విందువినోదాలు.
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారికి పాలు నివేదన చేయండి.
వృశ్చికం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.  
బుధ - దుంప జాతి కాయగూరలు పేదలకు దానం చేయండి.
ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా  గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
చంద్రు – గోసేవ  
మకరం:  ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
రవి - నంది వర్ధనం పుష్ప్పలతో విష్ణు పూజ
కుంభం: కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.  
బుధ - గణపతిని సింధూరం తో పూజించండి.
మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారికి బూరెలు నివేదన చేయండి.