అక్టోబర్ 25, ఆదివారం దినఫలాలు

అక్టోబర్ 25, ఆదివారం దినఫలాలు


మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృషభం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల నుంచి ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

దనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాపూరితంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత పురోగతి.