సెప్టెంబర్ 16, బుధవారం దినఫలాలు..!

సెప్టెంబర్ 16, బుధవారం దినఫలాలు..!

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలప్రదం. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ముందడుగు వేస్తారు.

వృషభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తుల వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వివాదాలు కొన్ని చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  కుటుంబంలో ఒత్తిడులు. ధన వ్యయం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసివస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం:  కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. శ్రమకి ఫలితం కనిపించదు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.