సెప్టెంబర్ 7, 2020 సోమవారం రాశిఫలాలు

సెప్టెంబర్ 7, 2020 సోమవారం రాశిఫలాలు

మేషం : పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం : సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మిథునం : మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. .

కర్కాటకం : రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం : ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి.

తుల : శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. గృహ, వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం : ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.

ధనుస్సు : పనులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఆరోగ్యభంగం.

మకరం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం.

కుంభం : కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం : కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.