సెప్టెంబర్ 9, 2020 బుధవారం రాశిఫలాలు

సెప్టెంబర్ 9, 2020 బుధవారం రాశిఫలాలు

మేషం : ఆశ్చర్యకరమైన సమాచారం. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం : పనులు వాయిదా పడతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం : సన్నిహితుల నుంచి ధనలాభం. దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం : కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం : చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య : నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. బంధువర్గంతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల : పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు : పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం : పనుల్లో జాప్యం. ఆప్తుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ప్రయాణాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం : పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు.