ఆగస్టు 17, 2020 సోమ‌వారం దినఫలాలు

ఆగస్టు 17, 2020 సోమ‌వారం దినఫలాలు

మేషం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారులకు కొత్త ఆశలు. రాజకీయవేత్తలకు అనుకూల సమాచారం. అప్పుఅల బాధలు పెరుగుతాయి. 
పరిహారం: ఋణ విమోచన అంగారక స్తోత్రం పారాయణ చేయండి. 

వృషభం: కొత్త పనులు  చేపడతారు. ఆలయాలు సందర్శనాలు. అత్యంత కీలక సమాచారం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు సత్కారాలు.
పరిహారం: అనాధాశ్రమాలకు ధనం, ఆహార పదార్ధాలు  సహాయంగా అందించండి. 

మిథునం: వృథా ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు.  కొన్ని బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.
పరిహారం: యజ్ఞ యాగాలకు సహాయం చేయండి.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.
పరిహారం: శుద్ధ జలంతో శివాభిషేకం 

సింహం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.
పరిహారం: ఆవుపాలతో శివాభిషేకం చేయండి. 

కన్య: చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృథా ధనవ్యయం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు గందరగోళం. రాజకీయవేత్తలకు సమస్యలు.
పరిహారం: ఎర్రని అక్షతలతో హనుమంతున్నీ పూజించండి. 

తుల: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శుభవర్తమానాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.
పరిహారం: లక్ష్మి గణపతిని పూజించండి. 

వృశ్చికం: కొత్త బాధ్యతలు చేపడతారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు.
పరిహారం: మహాలక్ష్మి అమ్మవారికి చేక్కరపొంగలి నివేదన చేయండి. 

ధనుస్సు: చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొత్త్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాల సందర్శనం. ఉద్యోగులకు ప్రోత్సాహం. 
పరిహారం: మొలక వచ్చిన పెసలు దానం చేయండి. 

మకరం: కార్యజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం. అదనపు ఆదాయం. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
పరిహారం: పేదవారికి పాలు, పెరుగును దానం చేయండి. 

కుంభం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.
పరిహారం:
మాతంగీ కవచం పారాయణం చేయండి. 

మీనం: ముఖ్య పనుల్లో  అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.
పరిహారం: గణపతిని పూజించండి.