ఆగస్టు 5, 2020 బుధవారం దినఫలాలు

ఆగస్టు 5, 2020 బుధవారం దినఫలాలు

మేషం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఉదయం ఉపవాసం, రాత్రి కందిపప్పుతో భోజనం చేయండి.

వృషభం: వ్యవహారాలు నత్తనడనకసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. విద్యావకాశాలు నిరాశ పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పేదలకు నారింజ పళ్ళను దానం చేయండి. 

కర్కాటకం: శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతపురోగతి. వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పణ చేయండి. 

సింహం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. పేదలకు మామిడి పళ్ళను దానం చేయండి.

కన్య: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ఆంజనేయ స్వామి దండకం, అప్పాలు నివేదన చేయండి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మహాలక్ష్మి అమ్మవారికి మిశ్రీ నివేదన చేయండి. 

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి.

ధనుస్సు: నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

మకరం:  కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం.విద్యార్థులకు శ్రమాధిక్యం.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ధనవ్యయం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం.శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ఇంటర్వ్యూలుఅందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోసఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.