ఆగస్టు 7, 2020 శుక్రవారం దినఫలాలు

ఆగస్టు 7, 2020 శుక్రవారం దినఫలాలు

మేషం :

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరులతో సఖ్యత. పనులలో విజయం. ఆలయాలు  సదర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృషభం:

సన్నిహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చకాకులు. దైవదర్శనాలు.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం:

అనుకోని ప్రయాణాలు. కుంటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడులు.

కర్కాటకం:

శ్రమ పడ్డ ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.

సింహం:

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.

కన్య:

కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక  చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల:

మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

వృశ్చికం:

శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూలత.

ధనుస్సు:

బాధ్యతలు తప్పవు.  పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరుతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.

మకరం:

స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్తో ప్రోత్సాహం.

కుంభం:

సన్నిహితులు, మిత్రులతో కలహాలు, అనుకోని ప్రయాణాలు.  రుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. 

మీనం:

మిత్రుల నుంచి సహాయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్తో ముందడుగు.