జులై 31, 2020 శుక్రవారం దినఫలాలు 

జులై 31, 2020 శుక్రవారం దినఫలాలు 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు.

వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం:  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. బంధువులతో వివాదాలు తీరతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం:  చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య:  ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: సోదరులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వైద్యసేవలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

వృశ్చికం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

దనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో సమస్యలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.