ప్రత్యర్థి అయినా.. ఏం చేసాడంటే?

ప్రత్యర్థి అయినా.. ఏం చేసాడంటే?

ప్రపంచం మొత్తాన్ని ఇపుడు సాకర్‌ ఫీవర్‌ పట్టుకుంది. మైదానంలో అభిమాన ఆటగాళ్లు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపి గోల్స్‌ సాధిస్తుంటే.. మైదానం వెలుపల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏ జట్టు ఆటగాళ్లు గోల్ చేసినా.. మైదానంలోని ఆటగాళ్లు సన్నిహితంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే తీరు మైదానంలోని ఆటగాల్లో కూడా ఉంది. ప్రత్యర్థి ఆటగాడు గోల్ కొట్టడానికి తనపైకి ఎగిరి.. బంతిని కొట్టి కిందపడే సమయంలో పట్టుకుని అతన్ని రక్షించాడు. ప్రత్యర్థి ఆటగాడు అయినా తన మంచి  మనసును చాటుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను మీరు చూడండి.