'ఒప్పో ఏ5' స్మార్ట్‌ఫోన్‌ విడుదల...

'ఒప్పో ఏ5' స్మార్ట్‌ఫోన్‌ విడుదల...

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'ఒప్పో' నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 'ఒప్పో ఏ5'ను శుక్రవారమే భారత మార్కెట్‌లో విడుదల చేసినా.. ఈ రోజు నుండి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. చైనాలో మాత్రం జులైలోనే విడుదల చేసింది. 'ఒప్పో ఏ5' రూ. 14,990 లకు వినియోగదారులకు లభించనుంది.

ఫీచర్లు:

# 6.2 ఇంచెస్ హెచ్‌డీ డిస్ ప్లే
# 720X1520 స్క్రీన్ రిసల్యూషన్
# 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ(256జీబీ వరకు ఎక్పాండబుల్)
# క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా కొర్ ప్రాసెసర్
# 13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్ కెమెరా
# 8ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4230ఎంఏహెచ్‌  బ్యాటరీ
# ఫింగర్ ప్రింట్