టీడీపీలో చేరటం ఖాయం: రాఘవేంద్రారెడ్డి

టీడీపీలో చేరటం ఖాయం: రాఘవేంద్రారెడ్డి

తమ కుటుంబం త్వరలో టీడీపీలో చేరటం ఖాయం అని కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నాన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమ్మ కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని  తెలిపారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. కోట్ల హర్ష వర్దన్‌రెడ్డికి తమకు వ్యక్తిగత విబేధాలు లేవని, రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని కోట్ల రాఘవేంద్రారెడ్డి అన్నారు.