ఆకట్టుకుంటున్న మహర్షి పదపదరా !

ఆకట్టుకుంటున్న మహర్షి పదపదరా !

మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల 'మహర్షి' చిత్రం నుండి 'పదపదరా' సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుండగా శంకర్ మహదేవన్ తన గాత్రంతో అలరించారు.  అలాగే రచయిత శ్రీమణి పాటకు మంచి సాహిత్యం అందించి సినిమా థీమ్ ఏమిటనేది సవివరంగా చెప్పారు.  మొత్తానికి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటల్లోకి ఈ పాటే బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.