పాక్- శ్రీలంక మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి

పాక్- శ్రీలంక మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి

ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా మారాడు. టాస్ వేసేందుకు కూడా అనుకూలించడం లేదు. కురుస్తున్న వర్షంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. జోరుగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ పై అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. ఓవర్లు కుదించైనా మ్యాచ్ నిర్వహించేందుకు ఎంపైర్లు సిద్ధమయ్యారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.