పరకాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

పరకాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి అస్వస్థతతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన స్వగృహంలో శనివారం తుదిశ్వాస విడిచారు. శారారాణి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యపై గెలుపొందారు. అనంతరం శారారాణి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.