పవన్ టూర్ లైవ్... కాకినాడలో హైటెన్షన్...

పవన్ టూర్ లైవ్... కాకినాడలో హైటెన్షన్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన హైటెన్షన్‌గా మారింది... జనసేన వర్సెస్ వైసీపీ పోరు కాకినాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది.. కాకినాడలో జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు విశాఖ నుంచి బయల్దేరారు పవన్ కల్యాణ్... అయితే, పవన్ కాకినాడకు రాకముందే అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి... అంతే కాకుండా కాకినాడలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు... ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం పరిసర ప్రాంతాల్లో  పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు... ఇక పవన్ కల్యాణ్‌ కాకినాడ పర్యటనకు సంబంధించిన వివరాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...