భీమవరం, గాజువాకలో ఓటమి పాలైన పవన్ !

భీమవరం, గాజువాకలో ఓటమి పాలైన పవన్ !

జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు.  భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.  గాజువాకలో సైతం పవన్ ఓటమిపాలయ్యారు.