16 మంది అభ్యర్థులతో జనసేన మరో జాబితా..

16 మంది అభ్యర్థులతో జనసేన మరో జాబితా..

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాత్రి 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ మరో జాబితాను విడుదల చేశారు. 
1. గుడివాడ - రఘునందన్‌రావు
2. జగ్గయ్యపేట - ధరణికోట వెంకటరమణ
3. పొన్నూరు - బోని పార్వతి నాయుడు
4. గుజరాల - చింతలపూడి శ్రీనివాస్
5. నంద్యాల - సజ్జల శ్రీధర్‌రెడ్డి
6. మంత్రాలయం - బోయ లక్ష్మణ్
7. రాయదుర్గం - మంజునాథ్‌ గౌడ్
8. తాడిపత్రి - కదిరి శ్రీకాంత్‌రెడ్డి
9. కళ్యాణదుర్గం - కరణం రాహుల్
10. రాప్తాడు  సాకె పవన్ కుమార్
11. హిందూపురం - ఆకుల ఉమేష్
12. పులివెందుల - తుపాకుల చంద్రశేఖర్
13. ఉదయగిరి - మారెళ్ల గురుప్రసాద్
14. సూళ్లూరుపేట - ఉయ్యాల ప్రవీణ్
15. పీలేరు - బి. దినేష్
16. చంద్రగిరి - శెట్టి సురేంద్ర