రెండూ స్థానాల్లో పవన్ వెనుకంజ..

రెండూ స్థానాల్లో పవన్ వెనుకంజ..

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకబడ్డారు. గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేనాని... ఆ రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. భీమవరం రెండో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి.. పవన్ కల్యాణ్‌పై 2400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.