లైవ్ వీడియో ట్వీట్ చేసిన పవన్...

లైవ్ వీడియో ట్వీట్ చేసిన పవన్...

తిత్లీ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో అపారనష్టం చెందిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇవాళ బాధితులను పరామర్శిస్తూ తన వెహికల్‌పై నుంచి మాట్లాడుతూ ఉన్న సమయంలో తీసిన లైవ్ వీడియోను ట్వీట్ చేశారు... జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి... ఇక్కడ ఉన్న రైతులందరికీ రుణ మాఫీ చేయాలని సీఎం చంద్రబాబును కోరిన పవన్... లేనిపక్షంలో జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేస్తామని... చీకట్లో హామీ ఇస్తున్నా... మీ బతుకుల్లో వెలుగు నింపుతానన్నారు పవన్ కల్యాణ్.