'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ వేడి ఇంకా తగ్గలేదు !

'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ వేడి ఇంకా తగ్గలేదు !

'ఆర్ఎక్స్ 100' సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది అందులో కథానాయకిగా నటించిన పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్.  సినిమా హిట్టవడానికి మిగిలిన అన్ని అంశాలు 50 శాతం దోహదపడితే మిగిలిన 50 శాతాన్ని పాయల్ పూరించింది. 

స్క్రీన్ మీద హాట్ హాట్ గా కనిపిస్తూ, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి కుర్రకారుకి మతిపోగోట్టిన ఈ వైజాగ్ అమ్మాయి సోషల్ మీడియాను కూడ వేడెక్కిస్తోంది.  ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తూ ప్రేక్షకుల్లో తన వేడి తగ్గకుండా ఉండేలా చూసుకుంటోంది.