పాయల్ ఫోజులకు ఇంస్టాగ్రామ్ బేజారు..!!

పాయల్ ఫోజులకు ఇంస్టాగ్రామ్ బేజారు..!!

టాలీవుడ్ లో ఆమె ఇప్పటి వరకు చేసింది ఒకే ఒక్క సినిమా... అదే ఆర్ ఎక్స్ 100.  ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.  ఈ మూవీతో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.  హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది. ఈ మూవీ తరువాత సీత సినిమాలో ఓ సాంగ్ చేసింది.  

ఐటమ్ సాంగ్ అయినా మాములుగా లేదు.  ప్రసుత్తం వెంకిమామ మూవీలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేస్తున్నది.  ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతున్నది.  రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో ను షేర్ చేసింది.  క్రీమ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటో వావ్ అనిపించే విధంగా ఉంది.  గోడకు ఆనుకొని నిలబడి ఇచ్చిన ఈ ఫోజులు అదరహో అనిపించాయి.  ఈ ఈ ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే.. పుట్టుమచ్చ.   పాయల్ నడుముపై ఉన్న పుట్టుమచ్చ కారణంగానే ఈ ఫోటో హైలైట్ అయ్యింది.  ఇది నిజమైన మచ్చా లేదంటే పెట్టిన మచ్చా అన్నది వాళ్ళకే తెలియాలి.