టాప్ లేచిపోద్ది..!!!

టాప్ లేచిపోద్ది..!!!

పాయల్ రాజ్ పుత్... ఇప్పుడు ఈ పేరు తెలియని యువకుడు ఉండదు.  పాయల్ చేసింది ఒక్క సినిమానే అయితేనేం.. ఆమె ఇచ్చిన జోష్ అంతాఇంతా కాదు.  ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ అండ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.  ఈ సినిమా తరువాత వరసగా అవకాశాలు వచ్చినా.. అన్నింటికీ సైన్ చేయకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది.  వెంకటేష్ వెంకిమామ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు మన్మధుడు 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది.  

వెంకటేష్, నాగార్జుల సినిమాల్లో అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు అటు తమిళంలోను ఓ మూవీ చేస్తోంది.  మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది.  రీసెంట్ గా వేసుకున్న టాప్ తీస్తున్నట్టుగా ఉన్న చిన్న వీడియోను షేర్ చేసింది. సెకన్ల వ్యవధికలిగిన ఈ వీడియో గంటల్లోనే వైరల్ గా మారింది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My heart stops when u look at me ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ . #tiktok ????

A post shared by Payal Rajput (@rajputpaayal) on