ఫోటో షూట్ లో పాయల్: చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే !

ఫోటో షూట్ లో పాయల్: చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే !

‘ఆర్ఎక్స్ 100’ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది. ఆ తర్వాత అడపాదడపా  సినిమాలు చేస్తున్న స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టలేదు. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ నటించిన వెంకటేష్, చైతన్య 'వెంకీమామ'... రవితేజతో 'డిస్కోరాజా' చిత్రాలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘అనగనగా ఓ అతిథి’లాంటి వెబ్ సిరీస్ లలోను డి-గ్లామర్ లుక్ లో ఆకట్టుకుంటుంది పాయల్. ప్రస్తుతం పాయల్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. స్పెషల్ సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది. కాగా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజా ఫోటో షూట్స్ లో పాయల్ రెచ్చిపోయింది. హాట్ స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్ లో అంద‌రితో పంచుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput (@rajputpaayal)