బాలయ్య సరసన హాట్ హీరోయిన్

బాలయ్య సరసన హాట్ హీరోయిన్

నందమూరి బాలకృష్ణ ఈ వారంలో కొత్త చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు.  ఈ సినిమాను కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారు.  ఈ చిత్రంలో కథానాయకిగా 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో పాపులర్ అయిన హాట్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ నటించనుందట.  ఇందులో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.  వాటిలో ఒకటి పోలీస్ పాత్రని తెలుస్తోంది.  బాలయ్య గత చిత్రాలు 'మహానాయకుడు, కథానాయకుడు' రెండూ బాక్సాఫీస్ వద్ద పరాజయం చెండంతో ఈ చిత్రంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.  ఇకపోతే కె.ఎస్.రవికుమార్ గతంలో బాలకృష్ణతో 'జైసింహ'అనే చిత్రాన్ని తెరకెక్కించారు.