పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెరిగి రూ.70.72కు, డీజిల్‌పై 19 పైసలు పెరిగి రూ.65.16కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెరిగి రూ.76.65కి,  లీటర్ డీజిల్‌పై 20 పైసలు పెరిగి రూ.68.22కు చేరింది.